(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.25. అధ్యాయః 025
Mahabharata - Karna Parva - Chapter Topics
దేవై రుద్రవచనాత్తస్య స్వస్వార్ధబలదానపూర్వకం త్రిపురసంహారాయాభిషేచనం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

దుర్యోధన ఉవాచ। 8-25-0x(4887)(56133)
పితృదేవర్షిసంఘేభ్యోఽభయే దత్తే మహాత్మనా।
సత్కృత్య శంకరం ప్రాహ బ్రహ్మా లోకపితామహః॥ 8-25-1(56134)
ఇమాన్యసురదుర్గాణి లోకాంస్త్రీనాక్రమంతి హి।
కశ్చ ప్రజాపతిర్ఘోరాంస్తాన్స్రర్వాంజహి మా చిరం॥ 8-25-2(56135)
వరాతిసర్గాద్దేవేశ ప్రాజాపత్యమిదం పరం।
మయాఽధితిష్ఠతా దత్తో దానవేభ్యో మహాన్వరః॥ 8-25-3(56136)
నాస్త్యన్యో యుధి తేషాం వై నిహంతా ఇతి నః శ్రుతం।
తానతిక్రాంతమర్యాదాన్నాన్యః సంహర్తుమర్హతి।
త్వామృతే సర్వభూతేశ త్వం హ్యేషాం ప్రత్యరిర్వధే॥ 8-25-4(56137)
స త్వం దేవ ప్రపన్నానాం యాచతాం చ దివోకసాం।
కురు ప్రసాదం వరద దానవాంజహి సంయుగే॥ 8-25-5(56138)
త్వత్ప్రసాదాజ్జగత్సర్వం సుఖమైధత మానద।
శరణ్యస్త్వం హి దేవానాం వయం త్వాం శరణం గతాః॥ 8-25-6(56139)
ఈశ్వర ఉవాచ। 8-25-7x(4888)
హంతవ్యాః శత్రవః సర్వే యుష్మాకమితి మే మతిః।
న త్వేకశ్చోత్సహే హంతుం బలినః సురవిద్విషః॥ 8-25-7(56140)
తే యూయం సహితాః సర్వే మదీయేనాపి తేజసా।
జయధ్వం యుధి తాన్సర్వాన్సంఘాతేన మహాబలాన్॥ 8-25-8(56141)
దేవా ఊచుః। 8-25-9x(4889)
అస్మత్తేజోబలం యావత్తావద్ద్విగుణమేవ వా।
తత్తేషామితి మన్యామో దృష్టతేజోబలా హి తే॥ 8-25-9(56142)
ఈశ్వర ఉవాచ। 8-25-10x(4890)
వధ్యాస్తే సర్వథా పాపా యే యుష్మాస్వపరాధినః।
మమ తేజోబలార్ధేన సర్వే మృద్గథ శాత్రవాన్॥ 8-25-10(56143)
దేవా ఊచుః। 8-25-11x(4891)
బిభర్తుం తవ తేజోర్ధం న శక్ష్యామ సురేశ్వర।
సర్వేషాం నో బలార్ధేన త్వమేవ జహి శాత్రవాన్॥ 8-25-11(56144)
వయం చ సర్వథా దేవ రక్షణీయాస్తథైవ చ।
స నో రక్ష మహాదేవ త్వమేవ జహి శాత్రవాన్॥ 8-25-12(56145)
ఈశ్వర ఉవాచ। 8-25-13x(4892)
మమ తేజో న శక్తా హి సర్వే ధారయితుం యది।
అహమేనాన్వధిష్యామి యుష్మత్తేజోర్ధసంయుతః॥ 8-25-13(56146)
బలార్ధం యది మే దేవా న ధారయితుమాహవే।
శక్తాః సర్వే హి సంగంయ యూయం తత్ప్రబ్రవీమి వః॥ 8-25-14(56147)
సమా భవంతి మే సర్వే దానవాశ్చామరాశ్చ యే।
శివోఽస్మి సర్వభూతానాం శివత్వం తేన మే సురాః॥ 8-25-15(56148)
కింత్వధర్మేణ వర్తంతే యస్మాత్తే సురశత్రవః।
తస్మాద్వధ్యా మయాప్యేతే యుష్మాకం చ హితేప్సయా॥ 8-25-16(56149)
శరణం వః ప్రపన్నానాం ధర్మేణ చ జిగీషతాం।
సాహాయ్యం వః కరిష్యామి నిహనిష్యామి వో రిపూన్॥ 8-25-17(56150)
దీయతాం చ బలార్ధం మే సర్వైరపి పృథక్పృథక్।
పశుత్వం చైవ మే లోకాః సర్వే కల్పంతు పీడితాః॥ 8-25-18(56151)
పశూనాం తు పతిత్వం మే భవత్వద్య దివౌకసః।
ఏవం న పాపం ప్రాప్స్యామి పశూన్హత్వా సురద్విపః॥ 8-25-19(56152)
కల్పయధ్వం రథం దివ్యం రథాశ్వాంశ్చైవ పారగాన్।
ధనుః శరం సారథిం చ తతో జేష్యామి వో రిపూన్॥ 8-25-20(56153)
ఇతి శ్రుత్వా వచో దేవా దేవదేవస్య భూపతేః।
విషాదమగమన్సర్వే పశుత్వం ప్రతి శంకితాః॥ 8-25-21(56154)
తేషాం భావం భవో జ్ఞాత్వా దేవస్తానబ్రవీదిదం।
మా వోస్తు పశుభావేఽస్మిన్భయం విబుధసత్తమాః॥ 8-25-22(56155)
శ్రూయతాం పశుభావస్య విమోక్షః క్రియతాం చ సః॥ 8-25-23(56156)
యో వః పశుపతేశ్చర్యాం చరిష్యతి స మోక్ష్యతే।
పశుత్వాదితి సత్యం వః ప్రతిజానే సమాగమే॥ 8-25-24(56157)
యే చాప్యన్యే చరిష్యంతి వ్రతం మోక్ష్యంతి తేఽపి చ॥ 8-25-25(56158)
నై(త్య)ష్ఠికం ద్వాదశాబ్దం వా అర్ధమబ్దమృతుత్రయం।
మాసం ద్వాదశరాత్రం గుహ్యం వ్రతం దివ్యం చరిష్యథ॥ 8-25-26(56159)
తం తథేత్యబ్రువందేవా దేవదేవనమస్కృతం।
ఊచుశ్చేదం గృహాణేదం తేజసోఽర్ధమితి ప్రభుం॥ 8-25-27(56160)
ప్రత్యువాచ తథేత్యేవ శూలధృద్రాజసత్తమ।
తతస్తే ప్రదదుః సర్వే తేజసోఽర్ధం మహాత్మనే॥ 8-25-28(56161)
సర్వమాదాయ సర్వేషాం తేజసోఽర్ధం దివౌకసాం।
తేజసాప్యధికో భూత్వా భూయోఽప్యతిబలోఽభవత్॥ 8-25-29(56162)
తతః ప్రభృతి దేవానాం దేవదేవోఽభవద్భవః।
పతిశ్చ సర్వభూతానాం పశూనాం చాభవత్తదా॥ 8-25-30(56163)
తస్మాత్పశుపతిశ్చోక్తో భవత్వాచ్చ భవేతి వై॥
అర్ధమాదాయ సర్వేషాం తేజసా ప్రజ్వలన్నివ। 8-25-31(56164)
భాసయామాస తాన్సర్వాందేవదేవో మహాద్యుతిః॥
తతోఽభిషిషిచ్యుః సర్వే సురా రుద్రం పురారిణం। 8-25-32(56165)
మహాదేవ ఇతి హ్యాసీద్దేవదేవో మహేశ్వరః॥ ॥ 8-25-33(56166)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి పంచవింశోఽధ్యాయః॥ 25 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.